Champions Trophy 2025: టీమ్ఇండియా ఎంపికపై వీడని సస్పెన్స్

వచ్చే నెలలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)కి జట్టు ఎంపికపై టీమ్ఇండియా(Team India) సెలక్టర్లు మల్లగుల్లాలు పడుతున్నారు. టీమ్‌లోకి ఎవరిని తీసుకోవాలన్న దానిపై కోచ్ గౌతమ్ గంభీర్(Coach Gautam Gambhir), చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్(Chief Selector Ajit…