Gold Rates Today: కొనుగోలుదారులకు రిలీఫ్.. కాస్త దిగొచ్చిన బంగారం ధరలు

బంగారం(Gold) కొనుగోలు చేయాలనుకునేవారికి స్వల్ప ఊరట దక్కిందని చెప్పొచ్చు. ఇటీవల భారీగా పెరుగుతూ పోయిన రేట్లు ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో భారీగా దిగొచ్చాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్(US Federal Reserve) సెప్టెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నడుమ గోల్డ్…