Gold Rate: భగ్గుమన్న బంగారం ధరలు.. కేజీ వెండిపై రూ.3 వేలు పెంపు

మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాం. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌(Gold)కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో బంగారం ధరలు(Gold Rates) భారీగా పెరుగుతున్నాయి.…