Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. అందులో 242 మంది ప్రయాణికులు

గుజరాత్లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విషాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరిన ఎయిరిండియా ఏఐ171 విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ లోని గాట్విక్‌కు బయల్దేరినట్లు ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242…