విషాదం.. 270 కేజీల బరువు ఎత్తే క్రమంలో వెయిట్‌లిఫ్టర్ మృతి

క్రీడాకారులు ఎవరైనా సరే దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఉవ్విళూరుతుంటారు. అందుకోసం కఠోర శ్రమ, పట్టుదలతో ఎంతో కష్టపడుతుంటారు. ఈ క్రమంలో కొందరు ఆటగాళ్లకు ఒక్కోసారి ఎంత ప్రయత్నించినా అవకాశాలు లభించవు. మరికొందరికి అదృష్టం కొద్దీ అవకాశాలనే వారిని వెతుక్కుంటూ వస్తుంటాయి.…