35 Chinna Katha Kaadu Teaser :కొడుకును పాస్ చేసేందుకు నివేదా క‌ష్టాలు..!

Mana Enadu: మ‌ల‌యాళ ముద్దు గుమ్మ నివేదా థామ‌స్ చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వ‌స్తోంది. కొంత గ్యాప్ త‌రువాత ఆమె న‌టిస్తున్న మూవీ ’35 – చిన్న క‌థ కాదు’. నందకిషోర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ప్రియ‌ద‌ర్శి, విశ్వ…