Nivetha Thomas : మొట్టికాయలేస్తెనే మోటివేషన్‌ వస్తుందిరా.. ’35 చిన్న కథ కాదు’ ట్రైలర్‌

ManaEnadu:నివేదా థామస్ (Nivetha Thomas ).. నాని జెంటిల్ మెన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది ఈ భామ. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. తన నటన, క్యూట్ నెస్ తో మైమరిపించింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో…