IND vs NZ 3rd Test: ముగిసిన తొలి రోజు ఆట.. తడబడిన భారత బ్యాటర్లు

Mana Enadu: న్యూజిలాండ్‌(New Zealand)తో సొంతగడ్డపై జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ఇండియా(Team India) చివర్లో తడబడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 86 పరుగులు చేసి 4 వికెట్లు చేజార్చుకుంది. కాసేపట్లో ఆట ముగుస్తుందనగా జైస్వాల్ (30), సిరాజ్…