అక్క‌డ 3 రూపాయలకే బోలెడు భోజనం..! వెజ్‌, నాన్‌వెజ్‌తో పాటు చేపలు కూడా.. ఎక్కడో తెలుసా..?

ఈ హోటల్‌లో నిరుపేద కూలీల నుంచి పెద్ద పెద్ద ఆఫీసుల్లో పనిచేసే వారి వరకు భోజనం పెడుతున్నారు. హోటల్ సిద్దేశ్వరి ‘కోబిరాజీ జోల్’ అనే స్నాక్‌ ఐటమ్‌ చాలా ప్రసిద్ధి చెందింది. ఇది అరటి, బంగాళాదుంప, బొప్పాయిని ఉపయోగించి తయారుచేసిన చేపల…