iPhone Store : భారత్‌లోనే త్వరలోనే మరో నాలుగు స్టోర్లు

Mana Enadu : ప్రముఖ టెక్‌ సంస్థ యాపిల్‌ (Apple) భారత్‌లో తయారీ, విక్రయ కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రెండు స్టోర్లను ప్రారంభించి భారతీయ కస్టమర్లకు సేవలందిస్తున్న యాపిల్ సంస్థ.. త్వరలోనే మరో నాలుగు యాపిల్‌ రిటైల్‌ స్టోర్లను ప్రారంభించనుంది.…