టెర్రర్ అటాక్ అలర్ట్.. జమ్ముకశ్మీర్​లో 48 పర్యటక ప్రాంతాల మూసివేత

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Attack) వల్ల జమ్ము కశ్మీర్ పర్యటకంపై తీ​వ్ర ప్రభావం పడింది. భయంతో చాలా మంది ప్రజలు అక్కడికి వెళ్లడానికి భయపడుతున్నారు. మరోవైపు జమ్ముకశ్మీర్ లో ఇంకా ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని భావిస్తున్న ప్రభుత్వం 87…