ధనత్రయోదశి రోజు ఈ 5 వస్తువులు కొనుగోలు చేస్తే చాలా శుభం!

Mana Enadu : హిందూ సంప్రదాయం ప్రకారం దీపావళి పండుగ(Diwali Festival)ను ఐదు రోజుల పాటు జరుపుకుంటారు. ఆశ్వయుజ మాసం కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి నుంచి ఈ వేడుక మొదలవుతుంది. దీపావళికి ముందు వచ్చే ఈ తిథి రోజున ధన…