బన్నీ,అట్లీ మూవీలో ఐదుగురు హీరోయిన్లు.. సెకండ్ హీరోగా కోలీవుడ్ స్టార్!

ఐకాన్ ​స్టార్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)​, స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) కాంబోలో ఓ భారీ బడ్జెట్ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ నేపథ్యంలో అట్లీ ఈ సినిమా కాస్టింగ్ పై…