NBK@50 కర్టన్ రైజర్.. బాలయ్య గోల్డెన్ జూబ్లీకి ముహూర్తం ఫిక్స్

Mana Enadu:‘‘నటసింహం’’ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తండ్రి నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు బాలయ్య. బాలనటుడిగా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన ఆయన ఇండస్ట్రీకి ఎన్నో హిట్స్‌,…