భూమిలేని పేదలకు గుడ్ న్యూస్.. ఈ నెల 28న రూ.6 వేల సాయం

Mana Enadu : రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు ఆర్థిక సాయం అందించడంపై ప్రభుత్వం (Telangana Govt) దృష్టి పెట్టింది. ఒక్క ఎకరా కూడా వ్యవసాయ భూమి లేకుండా, కూలీ పనులు చేసుకొని జీవిస్తున్న అత్యంత నిరుపేదలకు ఆర్థిక సాయం చేసే…