Indian Railway : తెలుగు రాష్ట్రాల్లో వరదల ఎఫెక్ట్.. 432 రైళ్లు, 650కి పైగా ఆర్టీసీ బస్సులు రద్దు

Mana Enadu:తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల (Telugu States Floods) నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 432 రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించినట్లు పేర్కొంది.…