ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌: ఉత్తమ చిత్రం బలగం.. ఉత్తమ నటీనటులు నాని, కీర్తి సురేశ్

Mana Enadu:69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్ -2024  ఈవెంట్ హైదరాబాద్‌లో శనివారం రాత్రి గ్రాండ్​గా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, శాండల్​వుడ్, మాలీవుడ్​కు చెందిన నటీనటులు హాజరయ్యారు. రెడ్ కార్పెట్​పై ఈ నటులు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. మరోవైపు…