70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. బెస్ట్ మూవీ కార్తికేయ-2..  హీరో- రిషభ్‌

ManaEnadu:కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ చిత్రం అవార్డు మలయాళ సినిమా ‘ఆట్టమ్‌’ ను వరించగా.. ఉత్తమ నటుడి పురస్కారం ‘కాంతార’ సినిమాకుగాను రిషబ్‌ శెట్టికి దక్కింది. ఉత్తమ నటి పురస్కారానికి నిత్య మేనన్‌ (తిరుచిట్రంబళం), మానసి…