Happy Independence Day-2024:వందేమాతరం.. భారతీయతే మా నినాదం

Mana Enadu: ప్రపంచంలో ఒక్కోదేశానిది ఒక్కో ప్రత్యేకత. ముఖ్యంగా భారత దేశాని(India)కి ఇతర దేశాలకు చాలా తేడాలుంటాయి. ప్రపంచంలోనే మనది అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. అత్యధిక జనాభా ఉన్న దేశం. భౌగోళికంగానూ మనది 7వ పెద్ద దేశం. అంతేకాదండోయ్.. ప్రస్తుతం ప్రపంచంలో…