Upendra| నా జీవితంలో మర్చిపోలేని చిత్రం- A సీక్వెల్ చేయబోతున్నాను-హీరోయిన్ చాందిని

Mana Enadu: దాదాపు రెండు దశాబ్దాల క్రితం కన్నడలో సంచలన విజయం సాధించిన చిత్రం” A .”అప్పట్లో దాదాపు 365 రోజులు కన్నడలో ప్రదర్శింపబడి ఆశ్చర్యపరిచిన” A” తాజాగా మూడు వారాల క్రితం రిలీజ్ అయ్ అంతే సంచలనాన్ని క్రియేట్ చేసింది.…