మహేష్ బాబు, ప్రభాస్ లతో రొమాన్స్ చేసినా కలసిరాని అదృష్టం.. దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ ఈ హీరోయిన్

పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన నటి కృతి సనన్(Kriti Sanon) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన గ్లామర్‌తోనే కాక, నటనతోనూ మంత్రముగ్ధులను చేసే ఈ ముద్దుగుమ్మ, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగింది. తెలుగు తెరపై తొలి…