Akash Deep: ఈ మ్యాచ్‌ ఆమెకే అంకితం.. సోదరిని తలచుకుని ఆకాశ్ దీప్ తీవ్ర భాగోద్వేగం

ఇంగ్లండ్‌(England)పై చారిత్రక టెస్టు విజయం సాధించిన వేళ, టీమిండియా(Team India) పేసర్ ఆకాశ్ దీప్(Akash deep) తన ఆనందాన్ని పంచుకోలేదు, గుండెల్లో దాచుకున్న భారాన్ని పంచుకున్నాడు. తాను మైదానంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పుడు తన సోదరి క్యాన్సర్‌(Cancer)తో పోరాడుతోందన్న నిజాన్ని ప్రపంచానికి…