Aamir Khan: అలా అయితే నటించడం మానేస్తాను: ఆమిర్ ఖాన్

‘సితారే జమీన్‌ పర్‌’లో (Sitaare Zameen Par) మానసిన దివ్యాంగులతో కలిసి నటించి మెప్పించిన అగ్ర హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) ప్రస్తుతం ఆ మూవీ విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. ఈ సినిమా విజయం తర్వాత ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని…