New Trailer: భయానక విరాటపాలెం చుట్టూ కథ.. ఆసక్తి రేపుతున్న కొత్త సిరీస్ ట్రైలర్

ఇన్ఫ్లుయెన్సర్ అభిజ్ఞ ఉత్తలూరు (Abhignya Vuthaluru) ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌’(Viraatapalem: pc Meena Reporting). రెక్కీ, వధువు లాంటి సినిమాలను తెరకెక్కించిన కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌ జూన్‌ 27…