Bigboss8|తాజా కబర్.. బిగ్​ బాస్​ హౌస్ లోకి టాలీవుడ్ హీరో!

ManaEnadu:గతేడాది ఉల్టా పుల్టా అంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాల్టీ షో బిగ్ బాస్.. ఈసారి ఇక్కడ ఒక్కసారి కమిటైతే లిమిటే లేదంటూ త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతోంది. సెప్టెంబర్ 1 లేదా 8వ తేదీన తెలుగు బిగ్ బాస్ సీజన్-8 ప్రారంభం…