మరో నటుడిని టార్గెట్ చేసిన లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ (Bishnoi gang) గురించి తెలియని వారుండరు. ఈ గ్యాంగ్ గత కొన్ని ఏళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) వెనక పడింది. ఆ హీరోను చంపేస్తామంటూ తరచూ బెదిరింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.…