DC vs LSG: వైజాగ్‌లో మ్యాచ్.. టాస్ నెగ్గిన ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2025లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్(DC), లక్నో సూపర్ జెయింట్స్(LSG) తలపడుతున్నాయి. వైజాగ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్(Axer Patel) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో తన పాత…