Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. దసరా సెలవులు ఎప్పటినుంచంటే?

తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు(Dussehra holidays) కాస్త ముందుగానే రానున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యా సంస్థలకు 2025 విద్యా సంవత్సరం కోసం ప్రభుత్వాలు దసరా సెలవులను ప్రకటించాయి. ఈ సెలవులు విద్యార్థులకు పండుగ…