Corona Virus: మళ్లీ మాస్కులు తప్పనిసరా? రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో మరోసారి కరోనా(Corona Virus) మహమ్మారి చాపకింద నీరు లాగా విజృంభిస్తోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల(Positive Cases) సంఖ్య క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలో యాక్టివ్ కొవిడ్ కేసుల(Active Covid Cases) సంఖ్య 4500 దాటడం…