‘జై అజిత్.. జై విజయ్ అంటూ ఉంటే నువ్వెప్పుడు బాగుపడతావ్’

సినిమా హీరోల అభిమానుల మధ్య వార్ అనేది ఎప్పటి నుంచో ఉంది. కానీ సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఇది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా కోలీవుడ్ లో ఈ ఫ్యాన్ వార్స్ మరీ దారుణ స్థితికి చేరాయి. స్టార్ హీరోలు…