‘మా పెళ్లికి రండి’.. కాబోయే భర్తతో కలిసి రజినీ కాంత్ ఇంటికి మేఘా ఆకాశ్

ManaEnadu:మేఘా ఆకాశ్..  నితిన్ నటించిన లై సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. చెన్నైకి చెందిన ఈ భామ ఆ తర్వాత చల్ మోహన రంగ, డియర్ మేఘ, పేట, గుర్తుందా శీతాకాలం, ప్రేమ దేశం, మను చరిత్ర, రావణాసుర వంటి…