నన్ను గుళ్లోకి వెళ్లనివ్వలేదు.. హిందువునని నిరూపించేందుకు ప్రూఫ్ అడిగారు : నటి నమిత ఆవేదన

ManaEnadu:కృష్ణాష్టమి పురస్కరించుకుని నటి, బీజేపీ నేత నమిత మదుర మీనాక్షి దేవాలయం వెళ్లగా అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. సిబ్బంది తనతో అగౌరవంగా ప్రవర్తించారని, తనను దేవాలయంలోనికి వెళ్లనివ్వలేదని ఆరోపించారు. ఈమేరకు ఆమె వీడియో రిలీజ్‌ చేశారు. కృష్ణాష్టమి వేడుకల్లో…