త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నాని హీరోయిన్

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించి పాపులర్ అయిన నటి పార్వతీ నాయర్ (Parvati Nair). ఈ భామ తెలుగులో నేచురల్ స్టార్ నాని (Nani)తో కలిసి ‘జెండాపై కపిరాజు’ అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత…