Good Wife: సెక్స్ వీడియో కేసులో చిక్కుకున్న భర్త.. ఆ తర్వాత భార్య ఏం చేసిందంటే?

ఓటీటీలో ఇప్పటికే భామాకలాపం(Bhamakalapam) సీరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రియమణి(Priyamani) ఇప్పుడు తాజాగా “గుడ్‌ వైఫ్‌(Good Wife)”తో ముందుకొచ్చి శభాష్ అనిపించుకుంటోంది. ప్రియమణి ప్రధానమైన పాత్రగా ఈ సిరీస్ రూపొందింది. రేవతి(Revathi) దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 6 ఎపిసోడ్స్‌గా ‘జియో హాట్…