Priyanka Mohan: జయం రవి, ప్రియాంక మోహన్ ఎంగేజ్‌మెంట్.. హీరోయిన్ క్లారిటీ!

Mana Enadu: విడాకుల వార్తలతో ఇటీవల వార్తల్లోకి నిలిచిన కోలీవుడ్ నటుడు జయం రవి, నటి ప్రియాంక మోహన్‌(Jayam Ravi and actress Priyanka Mohan)ను పెళ్లాడబోతున్నట్టు వార్తలొచ్చాయి. వీరిద్దరూ నిశ్చితార్థం(Engagement) చేసుకున్నట్టు చెబుతూ ఇద్దరూ పూల దండలు వేసుకుని ఉన్న…