రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్​ కేసులో కీలక విషయాలు

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె పక్కా నిఘా పెట్టి అదుపులోకి తీసుకున్న అధికారులు ఈ వ్యవహారంలో ఆమె చేసిన విషయాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తున్నారు. ఏడాదిలో…