గిల్ క్రిస్ట్‌ ను ఆట పట్టించిన రిషబ్ పంత్

రిషబ్ పంత్ (Rishabh Pant) పేరు చెప్పగానే క్రికెట్ అభిమానులకు పోరాట యోధుడు గుర్తుకువస్తాడు. అతడి ఆటలో ఎంత వైవిధ్యం ఉంటుందో మాటల్లో కూడా అంతే చలాకీతనం ఉంటుంది. అందుకే ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో రిషబ్ పంత్ కు ప్రత్యేకమైన…