బాలకృష్ణ, క్రిష్ కాంబోలో మరోసారి భారీ ప్రాజెక్ట్.. ఈసారి మాములుగా ఉండదు!

నందమూరి బాలకృష్ణ(Balakrishna), దర్శకుడు క్రిష్(krish) కాంబినేషన్‌లో ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. వీరిలో 2017లో వచ్చిన చారిత్రక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అనంతరం బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్‌ ‘యన్టీఆర్…