శ్రుతి ఔట్ మృణాల్ ఇన్.. ‘డెకాయిట్’ న్యూ పోస్టర్ రిలీజ్

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి డెకాయిట్ (Dacoit). షనీల్‌ డియో కథను అందిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మొదటగా శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్…