ADR Report 2025: దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబు.. అత్యధిక క్రిమినల్ కేసులు ఏ సీఎంపైనో తెలుసా?

దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల(CM)పై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ సంచలన నివేదిక (Association for Democratic Reforms Report 2025) వెలువరించింది. ఇందులో దేశంలోని 30 మంది సీఎంల ఆస్తులు, క్రిమినల్ కేసులు(Criminal Cases), విద్యార్హతల వివరాలు వెల్లడించింది. ఈ…