Virgin Boys: యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ‘వర్జిన్ బాయ్స్’ ఓటీటీ డేట్ లాక్

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తెలుగు చిత్రం ‘వర్జిన్ బాయ్స్(Virgin Boys)’ ఓటీటీలోకి వచ్చేసింది. గీతానంద్(Geetanand), మిత్రా శర్మ(Mitra Sharma) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దయానంద్ గడ్డం(Dayanand Gaddam) దర్శకత్వం వహించారు. రాజ్ గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై రాజా దారపునేని(Raja…