SCL: తండ్రి ఫస్ట్​ బాల్​.. కొడుకు భారీ సిక్సర్​.. వైరల్​ వీడియో చూశారా!

పెళ్లిళ్లు చేసుకోకముందే క్రీడల్లో నుంచి రిటైర్​ అవుతున్న రోజులివి. ముఖ్యంగా విదేశీ ఆటగాళ్లు త్వరగా క్రీడలకు వీడ్కోలు పలికి ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. ముఖ్యంగా క్రికెట్​లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి ఫార్మాట్​లో తండ్రీ కొడుకులు కలిసి ఆడడం…