AGENT OTT: ఎట్టకేలకు ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

అఖిల్ అక్కినేని(Akhil Akkineni).. తాత నాగేశ్వరరావు, తండ్రి నాగార్జున, అన్న నాగచైతన్య తరహాలో టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోయాడు. 1994లోనే బాల నటుడిగా సిసింద్రి సినిమాతో తెరంగేట్రం చేసిన అఖిల్.. హీరోగా లీడ్ చేసిన మూవీలు మాత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద…