సర్‌ప్రైజ్‌.. ముందుగానే ఓటీటీలోకి అఖిల్ ‘ఏజెంట్’

అక్కినేని ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. రెండేళ్లుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖిల్ అభిమానులకు ఓ సర్ ప్రైజ్. రెండేళ్ల తర్వాత అఖిల్ ‘ఏజెంట్‌ (Agent)’ సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమాలో అఖిల్‌ (Akhil Akkineni) ప్రధాన పాత్రలో…