Zamana : దీపావళి నాడు ‘జ‌మాన’ టైటిల్ ప్రోమో రిలీజ్.. హిట్ ద‌ర్శకుడు వెంకీ కుడుముల చేతుల మీదుగా..

By Nikki మన ఈనాడు: ఈ తరం యువత ఆలోచనలకు అద్దం ప‌ట్టే ఒక ఆస‌క్తిక‌ర‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కుతోన్న యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ `జ‌మాన‌`. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాన్ `బ్రో` సినిమాతో సుప‌రిచితుడైన సూర్య శ్రీనివాస్ మరియు సంజీవ్ కుమార్ ప్రధాన పాత్రలలో…