Air India: ఎయిరిండియాలో ఏమవుతోంది?.. 8 విమాన సర్వీసులు రద్దు
అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక వెలుగుచూశాయి. మరోవైపు, నిర్వహణ సమస్యలూ సంస్థను వెంటాడుతున్నాయి. ఫలితంగా ఈ…
Air India: విమాన ప్రమాదం.. బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల అదనపు సాయం
అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా కూలిన ఘటన(Air India crash incident)లో ఫ్లైట్‌లోని 241 మందితోపాటు అది కూలిన భవనంలోని మెడికోలు 33 సహా మొత్తం 274 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి…
Ahmedabad Plane Crash: ఎలా బ్రతికి బయటపడ్డాడో చెప్పిన మృత్యుంజయుడు
అహ్మదాబాద్ (Air India Plane Crash)లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ (42) (Vishwash Kumar Ramesh) అనే వ్యక్తి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే. గాయాలతో ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స…
Plane Crash: ఎయిరిండియా ప్రమాదంలో 265 మంది మృతి.. స్పందించిన అమెరికా
అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిన(Air India plane crash)ఘటనపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ‘భారత్(India) చాలా పెద్ద, బలమైన దేశం. ఈ పరిస్థితిని వాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరు. అయితే మా నుంచి ఎలాంటి సహాయం కావాలన్నా తక్షణమే…
Ahmedabad plane crash: అహ్మదాబాద్‌లో కుప్పకూలిన విమానం.. అందులో 242 మంది ప్రయాణికులు
గుజరాత్లోని అహ్మదాబాద్‌లో (Ahmedabad) ఘోర విషాదం జరిగింది. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎగిరిన ఎయిరిండియా ఏఐ171 విమానం కొద్దిసేపటికే కుప్పకూలింది. అహ్మదాబాద్ నుంచి లండన్ లోని గాట్విక్‌కు బయల్దేరినట్లు ఆ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242…











