Numaish: నేడే నుమాయిష్ ప్రారంభం.. 44 రోజులు సందడే సందడి!

భాగ్యనగరవాసులను, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులను అలరించేందుకు నుమాయిష్‌ (All India Industrial Exhibition) సిద్ధమైంది. హైదరాబాద్‌ నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌(Exhibition Ground at Nampally)లో నుమాయిష్ జనవరి 1నే ప్రారంభం కావాలి. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్…