Air India: ఎయిరిండియాలో ఏమవుతోంది?.. 8 విమాన సర్వీసులు రద్దు

అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా (Air India) విమానయాన సంస్థ తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ దుర్ఘటన జరిగిన తర్వాత సంస్థకు చెందిన పలు విమానాల్లో సాంకేతిక వెలుగుచూశాయి. మరోవైపు, నిర్వహణ సమస్యలూ సంస్థను వెంటాడుతున్నాయి. ఫలితంగా ఈ…