Kantara Chapter-1: రిషబ్ శెట్టి ‘కాంతారా చాప్టర్-1’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

2022లో విడుదలైన బ్లాక్‌బస్టర్ కన్నడ చిత్రం ‘కాంతారా(Kantara)’కు ప్రీక్వెల్‌గా రూపొందుతున్న ‘కాంతారా చాప్టర్-1(Kantara Chapter-1)’ రిలీజ్ డేట్‌ను హోంబలే ఫిల్మ్స్(Hombale Films) అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం 2025 అక్టోబర్ 2న గాంధీ జయంతి(Gandhi Jayanti) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల…