Maharashtra New Cabinet: మహారాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు.. ఎవరికి ఏ శాఖలంటే?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక(Maharashtra assembly elections)ల్లో మహాయుతి కూటమి(Mahayuti alliance) ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత సీఎం ఎవరనేదానిపై సందిగ్ధం వీడింది. సీఎంగా దేవేంద్ర ఫడణవీస్(Devendra Fadnavis as…